11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

రాఖీ రోజున ప్రియుడితో చూసి తట్టుకోలేకపోయిన తమ్ముడు..

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

నాగౌర్, ఆగస్ట్ 30, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో రాఖీ పండుగ రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ పూట తన సోదరిని మరొకరితో కలిసి ఉన్న స్థితిలో చూసిన తమ్ముడు తీవ్ర ఆగ్రహానికి గురై దారుణానికి ఒడిగట్టాడు. సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో 45 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఈ మిస్టరీ కేసును నాగౌర్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.

నాగౌర్ పరిధిలోని జనేవా (Janeva) గ్రామానికి చెందిన షేరారామ్ (45) హత్య ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. రాఖీ పండుగ రోజు షేరారామ్ హత్యకు గురికావడంతో పోలీసులు దీన్ని సవాల్‌గా తీసుకున్నారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కేవలం 12 గంటల్లోనే కేసును కొలిక్కి తెచ్చారు.

పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజాలు: మృతుడు షేరారామ్‌కు, మోనిక అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాఖీ పండుగ రోజు మోనిక ఇంట్లో షేరారామ్‌ ఉండటాన్ని ఆమె తమ్ముడు శ్రావణ్‌రామ్ కంటపడ్డాడు. అక్కను మరొకరితో ఆ స్థితిలో చూసిన తమ్ముడు విచక్షణ కోల్పోయి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో, క్షణికావేశంలో శ్రావణ్‌రామ్ తన అక్క మోనికతో కలిసి షేరారామ్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యలో ప్రత్యక్షంగా భాగమైన మోనిక మరియు ఆమె తమ్ముడు శ్రావణ్‌రామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పండుగ రోజు జరిగిన ఈ దారుణ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.