11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

రాచకొండ రామాలయంలో దసరా ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాచకొండ రామాలయంలో ఈఎల్‌వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ దసరా ఉత్సవాలకు సంబంధించిన అధికారిక వాల్ పోస్టర్‌‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ మాట్లాడుతూ.. దసరా శరన్నన‌వ‌రాత్రి వేడుకల్లో భాగంగా రాచకొండ రామాలయం వద్ద ప్రత్యేకంగా దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అక్కడే భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి మరియు మునుగోడు తదితర అన్ని ప్రాంతాల్లోనూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చారిత్రక రాచకొండ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులను ఆకర్షించేలా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్సవాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఈఎల్‌వీ ఫౌండేషన్ సభ్యుడు అశోక్, అల్లాపురం సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి, రాచకొండ సర్పంచ్ జగన్, రాచకొండ రాజప్ప సమితి సభ్యులు బద్దుల కృష్ణ కుమార్, గూడూరు అంజిరెడ్డి, రిపోర్టర్ సింగం కృష్ణ, సంగిశెట్టి ధనుంజయ, బండమీద కిరణ్, శంకర్, శరత్, బాలకృష్ణ, ముత్యాలు, గంజి సునీల్, నాగరాజు రెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులు, చుట్టుపక్కల గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు, అభిమానులు పాల్గొన్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.