11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో చిచ్చు: సీనియర్లకు మొండిచేయి?

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
  • తెరపైకి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేర్లు
  • వర్ల రామయ్య వంటి సీనియర్ నేతలకు నిరాశ: పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్న అసంతృప్తి
  • ‘సామాజిక న్యాయం’ నినాదంపై కూటమి ప్రభుత్వంపై విమర్శల జడి

హైదరాబాద్, జూన్ 7 (హైదరాబాద్ న్యూస్ టైమ్): ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ (TDP) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అత్యున్నత సభకు పార్టీ పంపే అభ్యర్థుల జాబితాలో నూతన పేర్లు తెరపైకి రావడం, దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నేతలను పక్కన పెట్టడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.

వర్ల రామయ్యకు మరోసారి నిరాశ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అత్యంత క్లిష్ట సమయాల్లో ధీటుగా గళం వినిపించిన సీనియర్ దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆవేదనకు దారితీస్తోంది. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ వంటి పేర్లను అభ్యర్థులుగా పరిశీలిస్తుండటంతో, సీనియర్లకు ప్రాధాన్యత ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత అని ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఈ ఎంపికల్లో ఎస్సీ సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా? పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సీనియర్లకే గుర్తింపు లేకపోతే, సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది. దళితుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఈ విషయంలో అనుసరిస్తున్న తీరు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల రాజకీయాల కోసం వాగ్దానాలు చేసి, పదవుల పంపకాల్లో సామాజిక సమతుల్యతను విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.

రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీలోనైనా ప్రభుత్వం ఈ అసంతృప్తిని ఎలా చల్లారుస్తుందో, సీనియర్ నేతల గుర్తింపు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.