11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ చౌటుప్పల్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 8, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు ఇండియా కూటమి నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం, ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షులు బోయే దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి పాల్పడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వ్యవహారశైలిపై ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా చౌటుప్పల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అరెస్టులు, లాఠీచార్జీలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా కార్యదర్శి చింతల సాయిలు, మాజీ అధ్యక్షులు బక్క శ్రీనాథ్, సుర్వి నరసింహ గౌడ్, రిక్కల మహేందర్ రెడ్డి, పాక చిరంజీవి, బద్రి గాలయ్య, పస్తం గంగరాములు, మీసాల నరసింహ, పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం సత్తయ్య, బొబ్బిలి రాజేందర్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, బండమీది ఎల్లయ్య, కొరవని లింగస్వామి, వీరముల సత్తయ్య, బుడిగే బాలకృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.