11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గరి పిల్లి

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, అక్టోబర్ 1, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదని, చంద్రబాబు దగ్గరి పిల్లి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును, ఆయన చేసిన వ్యాప్తులను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. సిరిసిల్ల పర్యటనపై కేటీఆర్ స్పందిస్తూ.. నాలుగు వేల మంది పోలీసులను వెంటేసుకుని సిరిసిల్లకు వెళ్లావని, నువ్వు నిజంగా పులివా రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి అయి మూడేళ్లు గడిచినా ఇంకా నీ ఫ్రస్టేషన్ ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే సీఎం పరిమితమయ్యారని విమర్శించారు.

కేటీఆర్ ప్రసంగంలోని ప్రధానాంశాలు:

  • నేతన్నల సంక్షేమం గాలికి: తాము అధికారంలో ఉన్నప్పుడు నేతన్నలు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి ఆరు లక్షల రూపాయల బీమా అందేలా 'నేతన్నకు బీమా' పథకం తెచ్చామని, కానీ కాంగ్రెస్ హయాంలో ఆ పథకం పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు.
  • బతుకమ్మ చీరల బంద్: ఆడబిడ్డలకు ఎంతో సంతోషాన్ని పంచే బతుకమ్మ చీరల పంపిణీని కూడా ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే వీటి గురించి ముఖ్యమంత్రి మాట్లాడతారని ఆశిస్తే, మళ్లీ పాత బూతు పురాణమే మొదలుపెట్టారని విమర్శించారు.
  • దండయాత్రలా సిరిసిల్ల పర్యటన: రాష్ట్రంలో అభివృద్ధి పనులు పక్కనబెట్టి.. ఒక ముఖ్యమంత్రి, ఒక పీసీసీ అధ్యక్షుడు, ఆరుగురు మంత్రులు, ముప్పై మంది ఎమ్మెల్యేలు ఏదో పెద్ద దండయాత్రకు వెళ్లినట్లు సిరిసిల్లకు వెళ్లారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.