రైల్వేలో లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Published on: 17 Mar 2026, 03:15 PM
నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. భారీ సంఖ్యలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రైల్వేలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది గొప్ప అవకాశం.
ఉద్యోగ వివరాలు ఇవే:
మొత్తం ఖాళీలు: 11,127 పోస్టులు.
అర్హత: పదో తరగతి (10th) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లలో ITI లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న వారికి వయస్సులో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: 1. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT 1 & CBT 2)
2. ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ ఎగ్జామినేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: మే 15, 2026.
చివరి తేదీ: జూన్ 14, 2026.