హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): బ్రిటన్‌లోని బిర్మింగ్‌హామ్ నగరంలో ఉన్న ‘మామా షీర్యాఖ్’ (Mama Sheeryakh) అనే ఒక ఫేమస్ అఫ్గానిస్తాన్ రెస్టారెంట్‌లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్న దారుణాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. జూన్ 24న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కిచెన్ అంతా ఎలుకల మలమూత్రాలు, అత్యంత దారుణమైన అపరిశుభ్రత బయటపడటంతో.. లండన్ అధికారులు ఏమాత్రం దాక్షిణ్యం లేకుండా ఆ హోటల్‌కు తక్షణమే తాళాలు వేయించి ‘హైజీన్ ఎమర్జెన్సీ’ నోటీసులు బోర్డుకు తగిలించారు. ఎలుకల బెడదను పూర్తిగా వదిలించి, కలుషితమైన ఫుడ్ మొత్తాన్ని పారేసి, హోటల్ అంతా క్లీన్ అండ్ డిసిన్‌ఫెక్ట్ చేసేంత వరకు ఆ షట్టర్ తీసే ప్రసక్తే లేదని లండన్ అధికారులు తేల్చి చెప్పారు. అయితే, ఈ లండన్ ఉదంతం చూసిన మన భాగ్యనగరం జనాలు.. "ఇదే మన ఇండియాలో, మన హైదరాబాద్‌లో అయితే కథ వేరేలా ఉండేది" అంటూ లోకల్ సిస్టమ్‌పై మండిపడుతున్నారు. మన దగ్గర గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ లాంటి ఏరియాల్లోని బడా హోటళ్లలో రోజుకో చోట కుళ్లిన చికెన్, ఫ్రీజర్లలో బొద్దింకలు, పురుగులు దొరుకుతున్నా మళ్లీ కథ మొదటికే వస్తోంది. మన అధికారులు హడావుడిగా వచ్చి కెమెరాలకు ఫోజులిచ్చి నోటీసులు ఇస్తారు తప్ప.. వారం తిరక్కుండానే సదరు హోటళ్లు లోపాయికారీ ఒప్పందాలు, మామూళ్ల కక్కుర్తితో మళ్లీ యథేచ్ఛగా తెరుచుకుంటున్నాయి. ఒకే హోటల్‌లో రిపీటెడ్ గా కల్తీలు జరుగుతున్నాయంటే అది అధికారుల ‘చూసి చూడనట్టు’ వదిలేసే నిర్లక్ష్యమే కారణమని, లండన్ అధికారుల లాగా కఠినంగా యాక్షన్ తీసుకునే దమ్ము మన సిస్టమ్‌కు ఎప్పటికి వస్తుందని జనాలు కడిగిపారేస్తున్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
లండన్‌లో ఎలుకలు దొరికితే ‘సీజ్’.. మనకాడ దొరికితే ‘మామూలు’!..
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 27 Jun 2026, 01:15 PM
+
+