హైదరాబాద్ న్యూస్ టైమ్, సికింద్రాబాద్: నగరంలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ (ACB) అధికారులకు మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్, రైటర్ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఉదంతం నగర పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ వివాహం చేసుకుని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనే కారణంతో సహాయం కోసం అభిషేక్ అనే యువకుడు బోయినపల్లి పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఈ కేసును డీల్ చేస్తున్న మహిళా ఎస్ఐ నందిత.. కౌన్సిలింగ్ పేరుతో పిలిపించి భారీగా డబ్బు డిమాండ్ చేసింది. అందుకు అభిషేక్ నిరాకరించడంతో, కక్షగట్టిన ఎస్ఐ.. తండ్రిని కొట్టాడంటూ సదరు యువకుడిపైనే తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపింది. అనంతరం జైలు నుండి బెయిల్‌పై విడుదలైన అభిషేక్, కోర్టు నిబంధనల ప్రకారం ప్రతి సోమవారం స్టేషన్‌లో సంతకం చేయడానికి వస్తుండగా.. రైటర్ విజయ్ రూ. 10 వేలు, ఎస్ఐ నందిత మరో రూ. 30 వేలు లంచం ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎస్ఐ నందిత తన స్కూటీ తాళాలు ఇచ్చి డిక్కీలో డబ్బులు పెట్టాలని బాధితుడికి సూచించగా.. ముందే వ్యూహం రచించిన ఏసీబీ అధికారులు, డబ్బులు డిక్కీలో పెట్టగానే ఎస్ఐ నందితతో పాటు రైటర్ విజయ్‌ను నడిరోడ్డుపై ఆధారాలతో సహా పట్టుకున్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
లేడీ ఎస్ఐ స్కూటీ తాళాలు ఇవ్వడమే పాపమైందా?
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 20 May 2026, 04:19 PM
+
+