11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

లైకుల పిచ్చితో ప్రాణాంతక యాక్సిడెంట్లు..

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 28 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, సబ్‌స్క్రైబర్ల పిచ్చితో కొందరు యూట్యూబర్లు ఎంతటి నీచానికైనా తెగిస్తున్నారు. రోడ్డుపై బైక్‌లు, స్కూటర్లపై వెళ్లే మహిళా రైడర్లను (Women Riders) టార్గెట్ చేసుకుని.. కావాలనే వారి వాహనాలను వెనుక నుండి ఢీకొడుతూ, వారు కిందపడిపోతుంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్న ఒక వికృత చేష్టల ఢిల్లీ యూట్యూబర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వ్యూస్ కోసం అమాయక మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ యూట్యూబర్ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

స్టంట్ వీడియోల పేరుతో ప్రాణాంతక వీరంగం: ఢిల్లీ పరిధిలో రోడ్లపై రీల్స్, ప్రాంక్ వీడియోలు, బైక్ స్టంట్లు చేసే సదరు యూట్యూబర్.. గత కొన్ని రోజులుగా మహిళా వాహనదారులను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఒంటరిగా వెళ్లే మహిళలను ఫాలో అవ్వడం, సడన్‌గా వారి స్కూటీలకు అతి సమీపంగా వెళ్లి భయపెట్టడం, కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పి కిందపడేలా వెనుక నుండి టచ్ చేయడం వంటి దారుణాలకు పాల్పడ్డాడు. ఈ యాక్సిడెంట్లు జరుగుతున్న సమయంలో అతని హెల్మెట్‌కు ఉన్న సీక్రెట్ కెమెరాతో ఆ దృశ్యాలను రికార్డ్ చేసి, బ్యాక్‌గ్రౌండ్‌లో ఫన్నీ మ్యూజిక్ పెట్టి రీల్స్‌గా వదులుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. సదరు యూట్యూబర్ ఛానల్ ఐడీ ఆధారంగా నిందితుడిని పక్కా స్కెచ్‌తో అదుపులోకి తీసుకుని, అతని బైక్ మరియు కెమెరా పరికరాలను సీజ్ చేశారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.