11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

వంట బాగులేదని కుక్‌పై దాడి?.. ఐపీఎల్ స్టార్ శశాంక్ సింగ్‌పై కేసు నమోదు!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

భోపాల్, జూన్ 30 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): భారత ఐపీఎల్ (IPL) ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాడు శశాంక్ సింగ్‌తో పాటు ఆయన తండ్రి, మధ్యప్రదేశ్ మాజీ స్పెషల్ డీజీ (రిటైర్డ్ IPS) శైలేష్ సింగ్‌లపై భోపాల్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తమ ఇంట్లో వంటమనిషిగా (Cook) చేరిన విపేంద్ర సింగ్ తోమర్ (31) అనే వ్యక్తిపై శారీరకంగా దాడి చేసి, బూతులు తిడుతూ, గదిలో బంధించారనే తీవ్ర ఆరోపణలపై భోపాల్‌లోని రాతీబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసులో క్రికెటర్, ఆయన తండ్రితో పాటు వారి వ్యక్తిగత డ్రైవర్ మిశ్రాను కూడా నిందితుడిగా చేర్చారు. బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూన్ 25న నెలకు రూ.15,000 జీతంతో ఆయన వీరి ఇంట్లో వంటమనిషిగా చేరాడు. అయితే చేరిన మొదటి రోజు నుంచే వంట నాణ్యతపై వారు గొడవ పడటం మొదలుపెట్టారని, అతని మొబైల్ ఫోన్‌ను కూడా బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. జూన్ 28న ఉదయం టిఫిన్ వడ్డించిన తర్వాత తన ఫోన్ తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించారని, దీంతో తాను పని మానేసి ఊరికి వెళ్ళిపోతానని చెప్పడంతో ఆగ్రహానికి గురైన తండ్రీకొడుకులు, డ్రైవర్‌తో కలిసి తన గదిలోకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భయంతో గదిలో దాక్కున్నప్పటికీ తలుపులు తెరిచి మరీ కొట్టారని, పైగా ఇక్కడ ఉన్నందుకు ఖర్చుల కింద రూ.1,000 ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని వెల్లడించాడు. బాధితుడి ముఖం, శరీరంపై గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో పోలీసులు వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 296(a), 115(2), 3(5) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను క్రికెటర్ శశాంక్ సింగ్ తోసిపుచ్చారు. సదరు వంటవాడు మద్యం మత్తులో ఉండగా తన తల్లి పట్టుకుందని, అందుకే పనిలో నుంచి తీసేయడంతో కక్షతో తమపై అబద్ధపు కేసులు పెడుతున్నాడని ఆయన క్లారిటీ ఇచ్చారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.