11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

వంటవాడి దాడి కేసుపై స్పందించిన ఐపీఎల్ స్టార్ శశాంక్.. దొంగతనం కోసమే వచ్చాడంటూ వ్యాఖ్యలు!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

భోపాల్, జూన్ 30 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తమ ఇంట్లో వంటమనిషిగా (Cook) చేరిన వ్యక్తిపై దాడి చేసి, బూతులు తిట్టారనే ఆరోపణలపై భోపాల్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR) వ్యవహారంపై పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించారు. ఈ ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. తాము ఎవరినీ బంధించలేదని, సదరు వ్యక్తి అసలు వంటవాడే కాదని, తమ ఇంట్లో దొంగతనం చేసే ఉద్దేశంతోనే వచ్చాడని శశాంక్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా శశాంక్ సింగ్ మాట్లాడుతూ.. "అతను వంటమనిషినని చెప్పి మా ఇంట్లో చేరిన మాట నిజమే కానీ, అతనికి అసలు వంటే రాదు. ఇక్కడ కేవలం ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు ప్రవర్తించాడు. మా ఇంట్లో, చివరికి నా వ్యక్తిగత రూమ్‌లోకి కూడా వచ్చి వీడియోలు, ఫోటోలు తీశాడు. అతని ప్రవర్తన చూస్తుంటే ఏదో దొంగతనం చేసే ఆలోచనతోనే వచ్చినట్లు మాకు అనుమానం కలిగింది. అయితే మేం అదృష్టవశాత్తూ చెక్ చేసుకుంటే ఇంట్లో ఏ వస్తువూ పోలేదు. అతని ఫోన్‌లో మా ఇంటికి సంబంధించిన చాలా ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఉండటంతో మా అమ్మ వాటన్నింటినీ డిలీట్ చేయించింది" అని వివరించారు.

అలాగే, "అతను ఫోటోలు తీస్తూ దొరికిపోయినప్పుడు మా చెల్లెలు 100 నంబర్‌కు డయల్ చేద్దామని చెప్పింది. కానీ అతను బ్రతిమిలాడటంతో నేనే వదిలేశాను. నా గురించి తెలిసిన ఎవరికైనా తెలుసు.. నేను ఇలాంటి గొడవలకు, భౌతిక దాడులకు ఎంత దూరం ఉంటానో. నేనేదో సెలెబ్రిటీని కాబట్టి నాపై ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. నేను కనీసం బూతులు మాట్లాడటానికే వెనుకాడతాను, అలాంటిది ఇక దాడి చేయడం అనేది అసలు జరగని పని. దీనిపై నేను ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు పోలీసులు కూడా మమ్మల్ని సంప్రదించలేదు" అని క్రికెటర్ శశాంక్ సింగ్ క్లారిటీ ఇచ్చారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.