విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగులకు సిపిఐ మద్దతు
Published on: 09 Apr 2026, 12:03 PM
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగులకు APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ-ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు.
వారి డిమాండ్లకు ఆయన మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపడుతూ న్యాయమైన కోరికలను అమలు పరచాలని కోరారు!!