హైదరాబాద్, అక్టోబర్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వైద్య రంగాన్ని వ్యాపారంగా మలచి సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలు తారస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి బినామీలతో నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో వరుస మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. రియల్ లైఫ్‌లోనూ 'ఠాగూర్' సినిమా సీన్ రిపీట్ అవుతున్నట్లుగా, మృతి చెందిన రోగుల వద్ద కూడా చికిత్స పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఆసుపత్రి యాజమాన్యం అ మానవీయంగా వ్యవహరిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. కేవలం ఒక్క సెప్టెంబర్ 22వ తేదీ ఒక్కరోజే ఈ ఆసుపత్రిలో ఏడుగురు రోగులు మృత్యువాత పడటం వైద్య రంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఒక్కరోజే మృతి చెందిన వారిలో అక్తా తునిసా, జి. అరుణ దేవి, చంద్రకళ, దుంపాల మాణిక్యమ్మ, కృష్ణ జంగయ్య, జి. మేరీ ఫాతిమా, అల్లాచెరువు వెంకట గిరి ప్రసాద్ ఉన్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 15 మంది రోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను తలపించేలా సెప్టెంబర్ 21వ తేదీనే బ్రెయిన్ డెడ్ అయిన 'అక్తా తునిసా' అనే రోగి విషయంలో మెడికవర్ యాజమాన్యం అత్యంత దారుణంగా ప్రవర్తించింది. ఆ రోగికి చికిత్స అందిస్తున్నామని నమ్మిస్తూ రూ. 10 లక్షలు వసూలు చేసిన ఆసుపత్రి సిబ్బంది.. చివరికి ఆమె అప్పటికే మరణించినప్పటికీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. చికిత్స కోసం రూ.10 లక్షల ప్యాకేజీ మాట్లాడుకుని, అసలు రోగి చనిపోయిన తర్వాత కూడా రూ. 30 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని డిశ్చార్జ్ చేస్తామని బంధువులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం దారుణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా నిలువుదోపిడీ చేస్తూ, ఆరోగ్యంగా ఆసుపత్రికి వెళ్లిన రోగులను సైతం వైద్యుల నిర్లక్ష్యం, కార్పొరేట్ దోపిడీ కారణంగా మృత్యువు వాకిలికి చేర్చుతున్నారని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సామాన్య ప్రజల రక్తం తాగుతున్న ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం, వైద్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22
0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22
0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12
2
40
వార్తలు
11 అక్టో 2026 | ఆదివారం
hyderabadnewstime.in
✥ టైటిల్
సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం
✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
- మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
- మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి
హైదరాబాద్ న్యూస్ టైమ్
hyderabadnewstime.in
Published: 04 Oct 2026, 04:28 AM
+
+