11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

సాయికృష్ణ లాకప్‌డెత్‌లో ఊహించని మలుపు.. ఏకంగా కమిషనర్‌పైనే కోర్టులో సంచలన పిటిషన్!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సాయికృష్ణ అనుమానాస్పద లాకప్‌డెత్ వ్యవహారంలో బాధితుడి తల్లి విజయలక్ష్మి హైకోర్టు వేదికగా సంచలన న్యాయపోరాటానికి దిగారు. ఈ కేసును తక్షణమే సీబీఐ (CBI) కి అప్పగించడంతో పాటు, ఆ దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలంటూ ఆమె తాజాగా కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారుల తీరుపై ఆమె చేసిన ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సోమవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది.

సాయికృష్ణ లేడని తెలిసినా 40 రోజులు మౌనం – సీపీపై ఆరోపణలు: "నా కుమారుడి అదృశ్యం వెనుక అసలు నిజాలు పోలీస్ కమిషనర్‌కు ముందే తెలుసు. నా కొడుకు బతికి లేడనే చేదు నిజం తెలిసినా ఆయన ఏకంగా 40 రోజుల పాటు మౌనంగా ఉండిపోయారు. నేను ఫిర్యాదు చేసిన 45 రోజుల తర్వాత గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీన్ని బట్టే ఈ అదృశ్యం, లాకప్‌డెత్ వెనుక పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఎంత ఉందో స్పష్టమవుతోంది" అని విజయలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

హెబియస్ కార్పస్ క్లోజ్ చేయించేందుకే ఈ ‘సిట్’ నాటకాలు: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) దర్యాప్తు కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని ఆమె మండిపడ్డారు. ఈ కేసులో కేవలం నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారని, పోలీసుల అసలు కుట్రను ఛేదించడంలో సిట్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తాము ఏదో పెద్ద దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టును నమ్మించి, తాను దాఖలు చేసిన ‘హెబియస్ కార్పస్’ (కొడుకును కోర్టు ముందు ప్రవేశపెట్టాలనే) పిటిషన్‌ను ఎలాగైనా క్లోజ్ చేయించాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశమని విజయలక్ష్మి పిటిషన్‌లో బట్టబయలు చేశారు. అసలు దోషులను శాశ్వతంగా తప్పించి, ఈ లాకప్‌డెత్ ఉదంతాన్ని ఎప్పటికీ వెలుగులోకి రాకుండా అణచివేయాలని చూస్తున్నారని, ఈ అసాధారణ పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.