11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

స్కాట్లాండ్ ఎంపీతో కేరళ మహిళ వివాహం

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

కేరళ, ఆగస్ట్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ, స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను వివాహం చేసుకున్నారు. మంగళవారం కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో వీరి వివాహం అత్యంత వైభవంగా, సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

ప్రేమ ప్రయాణం ఇలా.. నిధిన్ చంద్ ఉన్నత చదువుల కోసం 2008లో యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వెళ్ళారు. అక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె, తర్వాత ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ సమయంలో వీసా నిబంధనల మార్పుల వల్ల ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో, అప్పటి UK ఎంపీగా ఉన్న మార్టిన్ డేని ఆమె కలిశారు. స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన మార్టిన్ డేతో మొదలైన స్నేహం, కాలక్రమేణా ప్రేమగా మారింది. తొమ్మిదేళ్ల క్రితమే వీరు UKలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, నిధిన్ చంద్ చిరకాల కోరిక మేరకు కేరళలోని గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి, వరదలు, కుటుంబ కారణాల వల్ల ఆలయ సందర్శన వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి నాలుగో ప్రయత్నంలో ఈ జంట తమ వివాహ వేడుకను ఆలయంలో పూర్తి చేశారు. కాగా, మార్టిన్ డే స్కాటిష్ పార్లమెంట్‌లో భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాల కోసం పనిచేసే ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.