11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

స్మార్ట్‌ఫోన్ యాప్‌తో అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ! ఇండియ‌న్ సైంటిస్టుల అద్భుత ఆవిష్క‌ర‌ణ‌

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

న్యూఢిల్లీ, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రపంచాన్ని వణికిస్తున్న జ్ఞాపకశక్తి లోపం, అల్జీమర్స్ (Alzheimer’s) వంటి భయంకరమైన మెదడు వ్యాధులను గుర్తించడం ఇకపై అత్యంత సులువు కానుంది. ఎలాంటి ఖరీదైన స్కానింగ్‌లు లేకుండా, కేవలం ఒక చుక్క రక్తంతో, చేతిలోని స్మార్ట్‌ఫోన్ ద్వారానే అల్జీమర్స్ ఆనవాళ్లను ఇట్టే గుర్తించే సరికొత్త పరిజ్ఞానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ 'జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్' (JNCASR) పరిశోధకులు ఈ అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అల్జీమర్స్ వ్యాధికి ప్రాథమిక సంకేతమైన 'అమిలాయిడ్-బీటా' (amyloid-β) ప్రొటీన్ గడ్డలను గుర్తించేందుకు 'TZ-48' అనే ప్రత్యేకమైన ఫ్లోరోసెంట్ ‘చిన్న అణువు’ను (molecule) వీరు సృష్టించారు.

ఎలా పనిచేస్తుంది? ఈ TZ-48 అణువును 'ADxFluor' అనే కస్టమ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌తో జతచేశారు. రోగి రక్తం లేదా సెరెబ్రੋస్పైనల్ ద్రవంలో ఈ అణువును కలిపినప్పుడు, అది అమిలాయిడ్-బీటా ఫైబ్రిల్స్‌తో బంధం ఏర్పరచుకుని కాంతిని వెదజల్లుతుంది. ఈ మార్పులను సాధారణ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి, ADxFluor యాప్ విశ్లేషించి కేవలం నిమిషాల వ్యవధిలోనే స్పష్టమైన రీడింగ్‌ను అందిస్తుంది. జంతువులు మరియు ప్రయోగశాల అధ్యయనాలలో ఈ సాంకేతికత అత్యంత కచ్చితమైన ఫలితాలను ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

చరిత్రలో ఇదొక మైలురాయి: సాధారణంగా అల్జీమర్స్ నిర్ధారణకు భారీ ఖర్చుతో కూడిన PET స్కానింగ్‌లు, ప్రత్యేక MRI లేదా క్లిష్టమైన ల్యాబ్ పరీక్షలు అవసరమవుతాయి. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. అయితే, ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ ద్వారా తక్కువ ఖర్చుతో, ఎక్కడికక్కడ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కూడా) వ్యాధి ముప్పును ముందే గుర్తించే అవకాశం లభిస్తుందని పరిశోధక బృందం తెలిపింది

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.