11 అక్టో 2026 | ఆదివారం • హైదరాబాద్
Hyderabad NewsTime
✏️ ఎడిట్ న్యూస్ — కంట్రోల్ ప్యానెల్
📐 కార్డ్ సైజు / Regular–Customize Layout / మార్జిన్ లైన్ — ఇవన్నీ న్యూస్ కార్డ్ పైన కనిపించే "వార్త లేఅవుట్" బార్‌లో ఉన్నాయి.
Share
3
ఫొటో మీద క్లిక్ → 8 హ్యాండిల్స్ + కింద "ఫొటో సెట్టింగ్స్" (అందులో ఫొటో కింద టైటిల్ ఆన్/ఆఫ్, సైజు, కలర్) • మూలలు = నిష్పత్తి లాక్ (Shift = ఫ్రీ) • ఫొటోను న్యూస్ కార్డ్ మొత్తంలో ఎక్కడికైనా లాగవచ్చు
100%
380px
100%
50
✥ వార్త కాలమ్ మీద మౌస్ పెట్టి నేరుగా పట్టుకుని లాగండి — కార్డ్‌లో మీకు ఇష్టమైన చోట పెట్టవచ్చు (ఎడిట్ మోడ్‌లో).
💡 వార్త కాలమ్ మీద రెండుసార్లు త్వరగా నొక్కితే ఆ కాలమ్ వార్త ఎడిట్ విండో తెరుచుకుంటుంది.
0
32
1.4
800
20
100%
టైటిల్ / సబ్ హెడ్డింగ్ / హెడ్డింగ్ మీద కర్సర్ పెడితే ఫొటోలాగే 8 హ్యాండిల్స్ వస్తాయి: మూలలు = అక్షరాలతో సహా పెద్దగా/చిన్నగా • పక్కలు = వెడల్పు/ఎత్తు • ✥ = ఎక్కడికైనా జరపడం • ✕ = తొలగించు. "అదనపు టైటిల్" ఎన్నిసార్లైనా నొక్కవచ్చు.
↵ టైటిల్ మధ్యలో Enter నొక్కితే రెండో లైన్‌లోకి వెళ్తుంది.
22 0
పాయింట్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి • Enter = కొత్త పాయింట్ • టైటిల్‌లో కొన్ని అక్షరాలను సెలెక్ట్ చేసి కలర్/సైజు/అండర్‌లైన్/స్ట్రోక్ మార్చండి
🎯 టైటిల్ / అదనపు టైటిల్ / సబ్ హెడ్డింగ్ / ముఖ్యాంశాలు — దేనిమీదైనా క్లిక్ చేస్తే కింద "ఎలిమెంట్ సెట్టింగ్స్" వస్తుంది (అందులో స్ట్రోక్, అండర్‌లైన్ ఉన్నాయి).
🖼 ఏ ఫొటో మీద క్లిక్ చేసినా కింద "ఫొటో సెట్టింగ్స్" వస్తుంది (ఫొటో కింద టైటిల్ అక్కడే).
🎯 ఎంచుకున్నది: —
22 0
0
0
22
1.4
100%
ఆటో
0
0
🖼 ఎంచుకున్న ఫొటో: —
3
4
100%
16
📐 వార్త లేఅవుట్:
1000px
ఆటో
⚠ వార్త కార్డ్ కంటే ఎక్కువ ఉంది — ఎత్తు పెంచండి / వార్త సైజు తగ్గించండి
✂ కస్టమ్ సైజు:
🖼 మార్జిన్ లైన్:
12 2
40
వార్తలు
Hyderabad NewsTime
11 అక్టో 2026 | ఆదివారం hyderabadnewstime.in
✥ టైటిల్

హవాయిలో ముగ్గురిని బలితీసుకున్న కిరాతకుడు అరెస్ట్.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు!

✥ ముఖ్యాంశాల బాక్స్
✥
✕
ముఖ్యాంశాలు
  • మొదటి ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • రెండో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
  • మూడో ముఖ్య పాయింట్ ఇక్కడ రాయండి
ఫొటో శీర్షిక ఇక్కడ రాయండి

* రెండు రోజుల్లో ముగ్గురి దారుణ హత్య.. మూడు ప్రాంతాల్లో మృతదేహాల లభ్యత

* నిందితుడిపై ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోని కోర్టు.. పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు

హైదరాబాద్‌ న్యూస్‌టైమ్‌, అంతర్జాతీయ డెస్క్‌, మే 29: అమెరికాలోని హవాయి దీవుల్లో గత మూడు రోజులుగా ప్రజలను వణికించిన సైకో కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బిగ్ ఐలాండ్‌లోని పునా ప్రాంతంలో వేర్వేరు చోట్ల ముగ్గురు వృద్ధులను దారుణంగా హత్య చేసి పరారైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాకబ్ డేనియల్ బేకర్ (36)ను గురువారం పోలీసులు ఎటువంటి ప్రతిఘటన లేకుండా అదుపులోకి తీసుకున్నారు. ‘ఆయుధాలు కలిగి ఉండి, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి’గా ప్రకటించిన నిందితుడిని పట్టుకోవడానికి ఎఫ్‌బీఐ (FBI), హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ మార్షల్స్ రంగంలోకి దిగి గాలించాయి.

రెండు రోజుల్లో మూడు హత్యలు! పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి పాహోవా ప్రాంతంలోని ఒక నివాసంలో రాబర్ట్ షైన్ (69) అనే వృద్ధుడి మృతదేహం సిమెంట్ తొట్టిలో పాక్షికంగా మునిగి ఉండటాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టంలో ఆయనను గొంతు నులిమి చంపినట్లు తేలింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే (మంగళవారం) మధ్యాహ్నం ఆ ఇంటికి కేవలం 500 అడుగుల దూరంలోనే మరో 79 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభించింది. ఆయనను తలపై బలంగా కొట్టి చంపినట్లు నిర్ధారించారు. అదే రోజు రాత్రి ఆ ప్రాంతానికి 19 మైళ్ల దూరంలో జాన్ కార్సే (69) అనే మరో వృద్ధుడిని పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మూడు హత్యలకు నిందితుడు బేకరే కారణమని హవాయి పోలీస్ చీఫ్ రీడ్ మహునా ధృవీకరించారు.

ముందే హెచ్చరించినా పట్టించుకోని వైనం! ఈ ఘోర విపత్తు జరగడానికి కొన్ని రోజుల ముందే.. ఒక ఆర్గానిక్ ఫామ్ యజమానితో పాటు మరో మహిళ నిందితుడు బేకర్ నుండి తమకు ప్రాణభయం ఉందంటూ కోర్టులో ప్రొటెక్షన్ ఆర్డర్ (నియంత్రణ ఉత్తర్వులు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమను, ఇంట్లోని ఇతరులను చంపేస్తానని బేకర్ బెదిరిస్తున్నాడని, భయంతో తామంతా ఇల్లు వదిలి పారిపోయామని వారు కోర్టుకు తెలిపారు. అయితే, సరైన ఆధారాలు లేవంటూ సరిగ్గా హత్యలు జరిగిన మంగళవారం రోజే కోర్టు ఆ దరఖాస్తులను తిరస్కరించింది. అటు పోలీసులు కూడా ఈ బెదిరింపులపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు ఈ ముగ్గురిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అమాయక వృద్ధులు బలవడంతో స్థానిక హవాయి కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.

+
+
✏️ వార్త ఎడిట్
20
పేరు/ప్రాంతం పదాన్ని డబుల్-క్లిక్‌తో సెలెక్ట్ చేసి B / U / కలర్ / సైజు / ఫాంట్ మార్చండి • Enter = కొత్త లైన్ • అప్లై చేశాక వార్త కాలమ్స్‌లో మళ్లీ సర్దుకుంటుంది.